కర్ణాటక ఎన్నికల్లో బ్రహ్మానందం ప్రచారం

-

దేశ వ్యాప్తంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల(Karnataka Elections) మీదే చర్చ జరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ఎన్నికలు సభలు నిర్వహిస్తూ ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే సినీ ప్రముఖులతోనూ ప్రచారం చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి సుధాకర్‌ను గెలిపించాలని బ్రహ్మానందం(Brahmanandam) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగు వారు ఉన్న ప్రాంతాల్లో తిరిగి తాము మద్దతు తెలిపిన అభ్యర్థులకే ఓటు వేయాలని కోరుతున్నారు.

- Advertisement -

Karnataka Elections |మంత్రి సుధాకర్‌ను అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మంత్రి సుధాకర్ చాలా వారని, ఆయన గెలిపించేందుకు తాను హైదరాబాద్ నుంచి వచ్చానని తెలిపారు. మంత్రి సుధాకర్ చిన్న తనం నుంచే చాలా మంచి పనులు చేశారన్నారు. తెలుగు వ్యక్తి అయిన సుధాకర్ కర్ణాటకలో మంత్రి కావడం మనందరి అదృష్టమని అన్నారు. తెలుగువారందరూ ఓటు వేసి మళ్లీ ఆయన్ను మంత్రి చేయాలని కర్ణాటక తెలుగు ప్రజలకు బ్రహ్మానందం సూచించారు.

Read Also: కర్ణాటక ఎన్నికల్లో సంచలన హామీ ఇచ్చిన కాంగ్రెస్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Maha Kumbh Mela | భక్తులకు అలర్ట్.. మహాకుంభమేళా కోసం ప్రత్యేక వెబ్ పేజ్

మహా కుంభమేళాకు(Maha Kumbh Mela) ప్రయాగ్ రాజ్ ముస్తాబవుతోంది. ఉత్తర్ ప్రదేశ్...

Tirumala | తిరుమలలో విమానం కలకలం

తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంపై గురువారం విమానం ఎగరడం కలకలం రేపింది....