2019లో హైలెట్ గా నిలిచిన సినిమాలు

2019లో హైలెట్ గా నిలిచిన సినిమాలు

0
115

2019 ఇయర్ ను తెలుగు చిత్ర పరిశ్రమ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకోబుతోంది… ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు ఎన్నో సినిమాలు వచ్చాయి… దరిదాపు అన్ని సినిమాలు మంచి హిట్ టాక్ ను తెచ్చున్నాయి… ఇక మరికొన్నిరోజుల్లో ట్వంటీ ట్వంటీ న్యూ ఇయర్ లోకి అడుగు పెడుతున్న సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ సక్సెస్ అండ్ ఫుల్ పాపుల్ అయిన చిత్రాలు ఇప్పుడు తెలుసుకుందాం…

హీరో మహేష్ బాబు , హీరోయిన్ పూజ హెగ్డే గా డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన సినిమా మహర్షి… మెగాస్టార్ చిరంజీవి హీరోగా, తమన్నా, నయనతార హీరోయిన్ లుగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహారెడ్డి ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి డైరెక్టర్ గా వ్యవహరించారు…

అలాగే వరుణ్ తేజ్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా హరీష్ శంకర్ డైరెక్టర్ గా తెరకెక్కిన చిత్రం వాల్మీకి ఈ చిత్రం కూడా టాప్ లో నిలించింది… దానితోపాటు నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిగా తెరకెక్కిన చిత్రం జెర్సీ ఈ చిత్రానికి గౌతమ్ డైరెక్టర్ గా వ్యహరించాడు…

వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా,రాశి ఖన్నా హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం f2…ఈ చిత్రానికి డైరెక్టర్ అనిల్ రావిపూడి వహించారు… నాగ చైతన్య ,సమంత హీరో హీయిన్లుగా తెరకెక్కిన చిత్రం మజిలీ… మల్లేశం, కౌశల్య కృష్ణమూర్తి , ప్రభాస్ నటించిన సాహో ఎవరు వంటి చిత్రాలు 2019లో బెస్ట్ మూవీలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి…