2019 లో తెలుగు సినీ పరిశ్రమలో థియేటర్స్ లో విడుదలైన సినిమాలు, అవి టెలివిజన్ లో టెలికాస్ట్ అవ్వగా టిఆర్పి రేటింగ్స్ కూడా అదిరిపోయే రేంజ్ లో వచ్చాయి. ఈ ఏడాది టాప్ 10 టిఆర్పి రేటింగ్ పొందిన తెలుగు సినిమాలు మార్కెట్ లో షేక్ చేశాయి.. అయితే టీఆర్పీ చూసుకుంటే ఆ సినిమాలు టెలివిజన్ ఛానల్ కు కోట్లు కురిపించాయి.. అయితే ఇటు సినిమా ధియేటర్లు అలాగే టెలివిజన్లు అలాగే పలు డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ లో దుమ్ముదులిపేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. మరి అలాంటి వాటిలో ఈ సినిమాలు ఏమిటో చూద్దాం
టెలివిజన్ లో అద్బుతమైన రేటింగ్ వచ్చి టీఆర్పీలో సక్సెస్ సినిమాలుగా 2019లో నిలిచిన సినిమాలు చూస్తే మీరు షాక్ అవుతారు, ఎందుకు అంటే ఇటు వెండితెరపై అలరించిన సినిమాలే కాకుండా యావరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు బుల్లితెరపై కనువిందు చేశాయి, దీనిని ప్రేక్షకులు బాగా ఆదరించారు మరి ఆ చిత్రాల జాబితా ఇదే.
1. ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) (17.2 + TRP)
2… ఇస్మార్ట్ శంకర్ (16.63+ TRP)
3. కాంచన 3 (13.10+ TRP)
4. రాక్షసుడు (10.1+ TRP)
5. మహర్షి (9.2+ TRP)
6. ఓ బేబి (9+ TRP )
7. జెర్సీ (8.8+ TRP)
8. మజిలీ (8.8+ TRP)
9. వినయ విధేయ రామ (7.90+TRP )
10. సీత (7.53+ TRP )