2019లో టూరిజం ప్లేస్ లుగా గుర్తింపు తెచ్చుకున్న ప్రాంతాలు ఇవే

2019లో టూరిజం ప్లేస్ లుగా గుర్తింపు తెచ్చుకున్న ప్రాంతాలు ఇవే

0
126

ప్రపంచంలో ఎక్కడాలేని పుణ్యక్షేత్రాలు టూరిజం ప్లేసులు ఏపీలో ఉన్నాయి… అందుకే వివిధ దేశాల ప్రజలు మన రాష్ట్రానికి వచ్చి పుణ్య క్షేత్రాలను సందర్శింస్తుంటారు… అందులో ప్రధానమైనది తిరుపతి… తిరుమల తిరుపతి దేవాలాయాన్ని సందర్శించేందుకు వివిధ ప్రాంతాలనుంచే కాదు ఇతర దేశాలనుంచి కూడా వస్తారు… ఎప్పుడు భక్తులతో రద్దీగా ఉంటుంది ఈ టెంపుల్….

అలాగే శ్రీశైలం మల్లన్నగుడి, మంత్రాలయం, అహోబిలం, యాగంటి వంటి పుణ్య క్షేంత్రాలు రాయలసీమ ప్రాంతంలో ఉన్నాయి… ఈ టెంపుల్స్ ను సందర్శించేందుకు చాలామంది ఆసక్తి చూపుతారు… యాగంటిలో నందీశ్వరుడు రోజు రోజు పెగుతూనే ఉంటారు… ఎటు చూసిన నంది నట్లో నుంచి నీరు వస్తుంది… అలాగే విజయవాడలో కనక దుర్గదేవి అమ్మవారు వేలిశారు.,.. ఇక్కడికి కూడా ప్రజలు పెద్దఎత్తున తరలివస్తారు… ఇదే విజయవాడలోనే రాజధాని ఏర్పడటంతో చాలామంది ఈ టెంపుల్ ని సందరశింస్తుంటారు…

ఇప్పుడు టూరిజం ప్లేస్ గా గుర్తింపు తెచ్చున్న ప్రాంతాలను తెలుసుకుందా… ముఖ్యంగా అరకు లోయ అందమైన అడవులతో కూడిన కొండల ప్రాంతం. సముద్ర మట్టము నుండి 900 మీటర్ల ఎత్తున ఉండి అణువణువున ప్రకృతి రమణీయతతో విలసిల్లుతున్న అద్భుత పర్వతపంక్తి. అనేక కొండజాతులు ఈ ప్రాంతముపై ఆధారపడి జీవనము సాగిస్తున్నారు. విశాఖనుంచి రైలులో అరకు చుట్టివెళ్ళే ప్రయాణం ఒక అందమైన అనుభూతినిస్తుంది. అందకే ఎక్కుమంది ప్రజలు అరకు వెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపుతారు… అలాగే సుందరమైన సముద్ర తీరం, అహ్లాదకరమైన కొండలతో అలరారే విశాఖపట్నం నగరానికి చుట్టుపక్కల ఎన్నో ప్రసిద్ధ యాత్రా స్థలాలు ఉన్నాయి. అద్భుతమైన, మన్యం అడవుల సౌందర్యం, లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన బొర్రా గుహలు, 11 వ శతాబ్ది నాటి దేవాలయం, ప్రాచీన బౌద్ధ స్థలాలు మొదలైన ఎన్నో యాత్రా స్థలాలు విశాఖ చుట్టుపట్ల చూడవచ్చు. విశాఖపట్నం రేవుకు ఒక ప్రత్యేకత ఉంది. అందుకే ఇక్కడకు వస్తుంటారు… అలాగే పాపి కొండలు, హోర్స్లేయ్ హిల్స్ వంటి ప్రాంతాలు ఈ సంవత్సరం టూరిజం ప్లేస్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి…