మళ్లీ పైపైకి బంగారం ధర..భారీగా తగ్గిన వెండి ధర

0
127

పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధ‌ర‌లు పైపైకి పోతున్నాయి. ఈ రోజు మ‌ళ్లీ ధరలు పెరిగాయి. మరోవైపు వెండి ధ‌ర‌లు ఈ రోజు భారీగా తగ్గాయి. ప్ర‌తి కిలో గ్రాముపై రూ. 400 వ‌ర‌కు త‌గ్గాయి. కాగ మంగ‌ళ‌వారం.. వెండి ధ‌ర రూ. 1200 పెరిగింది. కాగ నేటి మార్పుల‌తో దేశంలో ప‌లు న‌గ‌రాల్లో బంగారం, వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.

హైద‌రాబాద్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,400 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 50,620 కి చేరింది.

అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 68,200 గా ఉంది.

విజ‌య‌వాడ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,400 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 50,620 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 68,200 గా ఉంది.

ఢిల్లీ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,400 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 50,620 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 63,000 గా ఉంది.