చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో అలాగే తెలంగాణలో భారి ప్లాన్లు వెసినట్లు వార్తలు వస్తున్నాయి… ఈ ఎన్నికల్లో అటు ఏపీలో ఇటు తెలంగాణలో టీడీపీ ఘోర పరాజయం ఎదురు చూసింది… దీంతో పట్టాలు తప్పిన పార్టీని గాడిలో తెచ్చేందుకు చంద్రబాబు నాయుడు ప్లాను సిద్ద చేస్తున్నారట….
ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా కార్యకర్తలతో సమీక్షా సమావేశాలను చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్నారు… టీడీపీ కంచుకోట జిల్లాల్లో తిరిగి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఆయన తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నారు… ఇక ఏపీతో పాటు తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్నారట…
అందుకూ సోమవారం నుంచి శుక్రవారం వరకు ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టి వీకేండ్ లో తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టాలను చూస్తున్నారట… వీకేండ్ లో హఫీజ్ పేటఫాంహౌస్ లో మీటింగ్ లను ఏర్పాటు చేసి పార్టీనేతలతో సమావేశం ఏర్పాటు చేస్తారని వార్తలు వస్తున్నాయి….