నేడు భారీగా పెరిగిన బంగారం వెండి ధ‌ర‌లు రేట్లు ఇవే

నేడు భారీగా పెరిగిన బంగారం వెండి ధ‌ర‌లు రేట్లు ఇవే

0
186

బంగారం ధర కొద్ది రోజులుగా భారీగా తగ్గుతోంది ఐదు రోజులుగా పుత్తడి ధరలు డౌన్ అయ్యాయి, ఇక బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గుతున్నాయి… మరి మార్కెట్లో బంగారం వెండి ధరలు నేడు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.. బులియన్ మార్కెట్ ప్ర‌కారం బంగార‌ ధరలు నేడు చూద్దాం. నేడు ఒకేసారి బంగారం ధ‌ర పెరిగింది.

హైదరాబాద్ మార్కెట్లో సోమ‌వారం బంగారం ధర పెరిగింది . 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం 48710 కి చేరింది 640 పెరిగింది , అలాగే 22 క్యారెట్ల బంగారం ధ‌ర 44650 కి ట్రేడ్ అవుతోంది, ఇక సుమారు నేడు 590 రూపాయ‌లు పెరిగింది, ఇలా బంగారం ధ‌ర‌లు నేడు మార్కెట్లో కాస్త పెరుగుద‌ల న‌మోదు చేశాయి.

బంగారం ధర ఇలా ఉంది మరి వెండి రేటు చూద్దాం.. కేజీ వెండి ధర 73600 ట్రేడ్ అవుతోంది.. కిలో వెండి సుమారు 500 రూపాయ‌లు పెరుగుద‌ల న‌మోదు చేసింది..వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గే సూచనలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు.