పెద్దనోటు రద్దుపై కేంద్రం క్లారిటీ….

పెద్దనోటు రద్దుపై కేంద్రం క్లారిటీ....

0
407

కొద్దికాలంగా సోషల్ మీడియాలో ఒక వార్త హల్ చల్ చేస్తోంది.. త్వరలో రెండు వేల నోటుపై పరిమితి విధించే అవకాశాలు ఉన్నాయిని అందుకే బ్యాంకులో రెండువేల నోట్లు స్వీకరిస్తున్నారు కానీ కస్టమర్లకు ఇవ్వకున్నారని వార్తలు వచ్చాయి…

ఎటీఎంలలో కూడా 5 వందల నోట్లు మాత్రమే వస్తున్నాయని రెండువేల నోట్లు రాకున్నాయని త్వరలో 2వేల నోటుపై పరిమితి విధించే అవకాశాలు ఉన్నాని వార్తలు వచ్చాయి ఈ వార్తలపై కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మల సీతారామన్ స్పందించారు…

తనకు తెలిసినంతవరకు రెండువేల నోట్లను ఇవ్వొద్దని బ్యాంకులకు సూచనలేమీ వెళ్లలేదని అన్నారు… వివిధ ప్రభుత్వ బ్యాంకుల కీలక అధికారులతో సమావేశం తర్వాత ఆమె మాట్లాడారు… రెండువేల నోట్లు త్వరలో రద్దు అవుతాయన్నది కేవలం వదంతువులు మాత్రమే అని అన్నారు…