బ్రేకింగ్ — APS RTC కీలక నిర్ణయం

బ్రేకింగ్ -- APS RTC కీలక నిర్ణయం

0
175

ఏపీలో కేసులు మరింత పెరగడంతో రూల్స్ మరింత కఠినతరం చేశారు, ఇలాంటి రూల్స్ పెట్టకపోతే కేసులు మరింత పెరుగుతాయి అని అధికారులు చెబుతున్నారు, అందుకే ప్రజలు ఈ రూల్స్ పాటించాల్సిందే, తాజాగా మధ్నాహ్నం 12 గంటలు దాటిన తర్వాత ఆర్టీసీ బస్సులు సర్వీసులు కూడా ఉండవు, అలాగే ప్రైవేట్ వాహనాలు కూడా నడవవు.

 

 

ఇప్పటికే దీనిపై క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం… ఇక రాష్ట్రాల సరిహద్దుల దగ్గర చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు, పంపించే అవకాశం లేదు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డే కర్ఫ్యూ కారణంగా ఏపీఎస్ ఆర్టీసీ అడ్వాన్స్ టికెట్ రిజర్వేషన్ రద్దు చేసింది.

 

 

ఇక బస్సుల్లో ముందుగా రిజర్వేషన్ చేసుకోవాలి అని అనుకునేవారికి ఇక కుదరదు…దూరప్రాంతాలకు నడిచే అన్ని బస్సు సర్వీసుల రిజర్వేషన్లను రద్దు చేసింది.ఈ నెల 18 వరకూ ముందస్తు రిజర్వేషన్లను నిలిపివేసింది. ఇక బస్టాండ్ లో ఉన్న ప్రయాణికుల బట్టీ అప్పుడు సర్వీసులు సాధారణం కూడా నడుస్తాయి, ఇక దూర ప్రాంత బస్సులు అయితే 18 వరకూ కష్టమే.