విజయారెడ్డికి పట్టిన గతే ఏపీలో ఆ ఎమ్మార్వోకు పడుతుంది…. హెచ్చరిక

విజయారెడ్డికి పట్టిన గతే ఏపీలో ఆ ఎమ్మార్వోకు పడుతుంది.... హెచ్చరిక

0
405

ఓ భూ విషయంలో చోటుచేసుకున్న వివాదం కారణంగా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డిని సురేష్ అనే రైతు పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన సంగతి తెలిసిందే… ప్రస్తుతం ఈ వార్త ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకిత్తిస్తోంది… దీంతో రెవిన్యూ అధికారులు భాయాందోళనకులోను అవుతుండగా… వారికి బెదిరించే వారి సంఖ్య పేరిగి పోతుంది…

తాజాగా ఏపీలోని ప్రకాశం జిల్లా పొదిలి తహశీల్దార్ ప్రభాకర్ రావుకు కూడా విజయారెడ్డికి పట్టిన గతే పడుతుందని సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది…. హైదరాబాద్ ఏర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కిష్టారెడ్డి అనే యువకుడు ఈ పోస్ట్ పెట్టినట్లు సమాచారం…

పొదిలి మండలం ప్రకాశం జిల్లా తహశీల్దార్ కూడా రైతును బాగా ఇబ్బంది పెడుతున్నారు ఇది అధికారులు గమనించాలి లేదంటే అతడికి కూడా తెలంగాణలో పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు… ఇక ఈ పోస్ట్ వైరల్ కావడంతో జిల్ల కలెక్టర్ ఎస్పీ దృష్టికి తహశీల్దార్ తీసుకువెళ్లగా కార్యాలయంలో బందోబస్తును నిర్వహించారు…