2021లో ఏపీలో కొత్త జిల్లాలుగా మరబోతున్న ప్రాంతాలు ఇవే…

2021లో ఏపీలో కొత్త జిల్లాలుగా మరబోతున్న ప్రాంతాలు ఇవే...

0
63

2021లో ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇటీవలే కేబినెట్ సమావేశం నిర్వహించారు… ఈ సమావేశంలో విభజనకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది…

సంక్షేమ పథకాలతో ముందుకు దూసుకువెళ్తున్న సర్కార్ ప్రజలకు ఈ పథకాలు మరింత చేరువ చేసేందుకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సోషల్ మీడియలో వార్తలు వస్తున్నాయి… ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా 13 జిల్లాలు ఉన్నాయి వాటితో కలిపి 2021లో మొత్తం 25 జిల్లాలుగా రాష్ట్రం ఏర్పడనుందని తెలుస్తోంది…

జిల్లాల విస్తరణకు ముందు ప్రాంతీయ బోర్డులు ఆతర్వాత పోలీస్ కమీషనరేట్లు ఏర్పాటు చేయనున్నారు…. అరకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి కాకినాడ రాజమండ్రి, అమలాపురం, నరసాపురం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నరసరావు పేట, ఒంగోలు, నంద్యాల, కర్నూల్, అనంతపురం హిందూపురం కడప నెల్లూరు తిరుపతి రాజంపేట, చిత్తూరు జిల్లాతో కలిపి మొత్తం 25 జిల్లాలుగా ఏర్పడనుందని తెలుస్తోంది…