ఆ టీడీపీ ఎమ్మెల్సీకు 5 కోట్లు, కీలక పదవి ఆఫర్….

ఆ టీడీపీ ఎమ్మెల్సీకు 5 కోట్లు, కీలక పదవి ఆఫర్....

0
77

శాసనమండలి కొనసాగించాలా లేక రద్దు చేయాలా అనే దానిపై మరికాసేపట్లో క్లారిటీ రానుంది… దీంతో ప్రధాన ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్సీలు పదవి పోగోట్టుకోవడంకంటే వైసీపీలో చేరి పదవిని కాపాడుకోవడం బెటర్ అని ఆలోచిస్తున్నారట…

అందుకే అలాంటి గోడదూకేవారిని కాపాడుకునేందుకు పార్టీ అధిష్టానం ఫోకస్ చేస్తోందట… జంప్ చేసేందుకు సిద్దంగా ఉన్న వారికిస్వయంగా ఫోన్ చేసి అన్ని విధాలుగా ఆదుకుంటామని పార్టీ అండగా ఉంటుందని హామీ ఇస్తున్నారట…

అలాగే ఇంకా గోడ దూకేందుకు ఎవరెవరు సిద్దంగా ఉన్నారో అని కంగారు పడుతోందట టీడీపీ అధిష్టానం… అందుకే వైసీపీపై ఆరోపణలు చేస్తున్నారు… తమ పార్టీ ఎమ్మెల్సీలకు పదవులు ఎరవేస్తున్నారని ఆరోపిస్తోంది… ఇటీవలే ఒక వార్త కూడా వచ్చింది… పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిని ఒక టీడీపీ ఎమ్మెల్సీతో వైసీపీ నేతలు మాట్లాడారట… పార్టీ లోకి వస్తే 5 కోట్లు మండలిలో ప్రభుత్వ విప్ పదవి ఇస్తామని హామీ ఇచ్చారని వార్తల వస్తున్నాయి…