ఆ బ్యాచ్ కి అధ్యక్షుడుగా సీఎం జగన్, ఉపాధ్యక్షుడుగా విజయసాయి రెడ్డి

ఆ బ్యాచ్ కి అధ్యక్షుడుగా సీఎం జగన్, ఉపాధ్యక్షుడుగా విజయసాయి రెడ్డి

0
94

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేదవాడి నోటి దగ్గర ముద్ద కొట్టేసే బ్యాచ్ కి అధ్యక్షుడని, ఎంపీ విజయసాయి రెడ్డి ఉపాధ్యక్షుడని ఆరోపించారు టీడీపీ నేత బుద్దా వెంకన్న…

5 రూపాయలకు పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టిన అన్న క్యాంటిన్ మూసెయ్యడమే సిగ్గుమాలిన పని అనుకుంటే, పేద వాళ్ళని కించపర్చేలా విజయసాయి రెడ్డి ట్వీట్లు పెట్టడం మరీ దారుణం అని మండిపడ్డారు

మరుగుదొడ్లకి రంగులు వేసుకునేవాడు ఎంత అదఃపాతాళానికి వెళ్లిపోయాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అన్నారు…