మోనాలీ జీవితంలో ఎంతో మంచి కుటుంబానికి కోడలుగా వెళ్లింది, పెళ్లికి ముందు ఉన్న అఫైర్లు ఆపాలి అని తను భావించలేదు, ఈ సమయంలో ముఖేష్ అనే వ్యక్తితో ఆమె ఎంతో క్లోజ్ గా ఉండేది పెళ్లికి ముందు.. వారిద్దరూ శారీరకంగా దగ్గర అయ్యారు, ఇక భర్త బాగా లావు ఉండటం ఆమెకి సరైన సుఖం దొరక్క పోవడంతో ముఖేష్ తో మళ్లీ కాల్ మాట్లాడి తన కోరిక కోరింది.
ఇలా భర్త ఆఫీసుకి వెళ్లగానే ఇంటికి వచ్చేవాడు ప్రియుడు, అయితే ఇంటి వాచ్ మెన్ కి ఈమె చేసే పని అర్దం అయింది, చాలా రోజులు చూసిన తర్వాత ఈ విషయాన్ని నేరుగా మోనలీ భర్తకు చెప్పాడు, మీరు వెళ్లాక మీ ఇంటికి ఓ వ్యక్తి వస్తున్నాడు అని సాయంత్రం 4 గంటలకు వెళుతున్నాడు అని చెప్పాడు.
దీంతో మోనాలీ భర్త ముందు నమ్మలేదు, తర్వాత సెక్యూరిటీ మాత్రం చిన్న వీడియో తీసి చూపించాడు, అతను ఉదయం 11 గంటలకు వచ్చి నాలుగు గంటలకు వెళ్లాడు, సో అనుమానంతో ఈ వీడియోని తను తీసుకున్నాడు, నాలుగు రోజులు ఆఫీసుకి అని చెప్పి అబ్జర్వ్ చేశాడు, వీరి బండారం బయటపడింది, తనకు తెలిసిన వ్యక్తులతో కలిసి రెడ్ హ్యాండెడ్ గా ఇంటి తలుపు తట్టాడు మధ్యాహ్నం 1 గంటకు ఇక ప్రియుడిని బాత్రూమ్ లో దాచి డోర్ తీసింది భార్య , భర్తని చూసి షాక్ అయింది, తీరా ప్రియుడుతో ఆమె అడ్డంగా దొరికింది. ఆమెకి విడాకులు ఇస్తాను అని కేసు పెట్టాడు.