ఆ సెగ్మెంట్ కోసం టీడీపీలో బిగ్ ఫైట్…

ఆ సెగ్మెంట్ కోసం టీడీపీలో బిగ్ ఫైట్...

0
73

విజయవాడలో తెలుగుదేశం పార్టీ ఎదుగుదల ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతం తమ్ముళ్ల మధ్య ఆధిపత్యపోరు రోజు రోజుకు పెరుగుతుందా అంటే అవుననే వార్తలు వస్తున్నాయి సోషల్ మీడియాలో… ఒక వైపు జిల్లాలో పార్టీ పరిస్థితి నానాటికి దిగజరుతున్నా నాయకులు మాత్రం తమ ఆధిపత్య పోరులో విశ్రాంతిలేకుండా కష్టపడుతున్నారు… నగర పార్టీలో ఉన్న నలుగురు కీలక నాయకులకు ఒకరంటే మరొకరికి పడకుందని వార్తలు వస్తున్నాయి… ఇక జిల్లాకీలక నాయకులకు నగర నాయకులను పోగేసే పరిస్ధితి లేదు…

మరీ ముఖ్యంగా ఖాళీగా ఉన్న పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ పీఠం కోసం నాయకులు పోటీ పడుతున్నారు… ఈ క్రమంలో ఎంపీ కేసినేని నాని దూకుడు పెంచుతున్నారనే వార్తలు వస్తున్నాచి… ఈ సెగ్మెంట్ టీడీపీకి పట్టు తక్కువ… 2014 ఎన్నికల్లో వైసీపీ తరపు జలీల్ ఖాన్ పోటీ చేసి గెలిచారు… ఆనూహ్యపరినామాలనేపధ్యంలో ఆయన టీడీపీ తీర్థం తీసుకున్నారు… 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని పక్కన పెట్టి తన కూతురుకి అవకాశం ఇప్పుకున్నారు…..

కానీ ఆమె ఓటమి చెందింది… దీంతో ఆమె విదేశాలకు వెళ్లిపోయింది… దీంతో ఇక్కడ టీడీపీ తరపున ఇంచార్జ్ పదవి ఖాళీగా ఉంది… ఈ ఇంచార్జ్ పీఠం దక్కించుకునేందుకు ఒక వైపు నాగుల్ మీరా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వర్గం పోటీ పడుతున్నాయి.. నాగుల్ మీరా ఎంపీ కేసినేని వర్గం కావడం ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఇటీవలే కాలంలో పార్టీలో దూకుడుగా ఉండటంతో ఈ రెండు వర్గాల్లో ఎవరికి టికేట్ ఇవ్వాలనే అంశంపై పంచాయితీ నడుస్తోంది..