అచ్చెన్నాయుడికి బిగ్ రిలీఫ్

-

మాజీ టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవలే తనకు మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని కోర్టులో పిటీషన్ వేశారు… అయితే ఈ పిటీషన్ పై తాజాగా న్యాయ స్థానం విచారించింది…

- Advertisement -

అచ్చెన్నాయుడిని గుంటూరు రమేష్ ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని కోర్టు ఆదేశించింది… అయితే దీనిపై ప్రభుత్వం తరపు న్యాయవాధి అభ్యంతరం వ్యక్తి చేశారు… ఏ ఆసుపత్రికి తరలించాలి అనేది ప్రభుత్వ ఆసుపత్రి సూపరిడెంట్ నిర్ణయించాలని ప్రభుత్వం తరపు న్యాయవాధి ధర్మాసనం ముందు తన వాదనలు వినిపించారు…

అయితే ఆయన వాదనలను న్యాయస్థానం తోసి పుచ్చింది… కాగా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్న సమయంలో ఈఎస్ఐ స్కాంకు పాల్పడ్డారని ఇటీవలే అయన్ను అదుపులోకి తీసుకున్నారు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

PM Modi | ఆసక్తికరంగా ముహమ్మద్ యూనస్‌, ప్రధాని మోదీ భేటీ

భారత్(India), బంగ్లాదేశ్(Bangladesh) మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM...

Gold Rates | భారీగా తగ్గిన బంగారం ధరలు

పసిడి ప్రియులకు మార్కెట్ వర్గాలు శుభవార్త చెప్పాయి. శుక్రవారం బంగారం ధరలు(Gold...