ఆదినారాయణ రెడ్డి బీజేపీలోకి జంప్

ఆదినారాయణ రెడ్డి బీజేపీలోకి జంప్

0
75

ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగలనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది… ఆ పార్టీకి చెందిన జమ్మల మడుగు మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారని వార్తలు వస్తున్నాయి…

గత ఎన్నికల్లో అయన కడప పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి చేతిలో ఓటమి చెందిన సంగతి తెలిసిందే… ఇక రాష్ట్రంలో కూడా టీడీపీ అధికారం కోల్పోవడంతో అయన తన రాజకీయ దృష్ట్యా బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోందో.

ఇటీవలే బీజేపీ వర్కింగ్ అద్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆదినారాయణ రెడ్డి ఆయనను కలిశారు… దింతో అయన త్వరలో బీజేపీలో చేరబోతున్నట్లు అందరూ భావిస్తున్నారు…కాగా ఇప్పటికే టీడీపీ కి చెందిన రాజ్యసభ్యుకు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే