అందుకే జగన్ తప్పించుకు తిరుగుతున్నారా…

అందుకే జగన్ తప్పించుకు తిరుగుతున్నారా...

0
92

ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన చెపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే… ఈ ఏడాది పాలనపై మాజీ టీడీపీ మంత్రి యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు…

తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… జగన్ మోహన్ రెడ్డి ఏడాది పాలనలో విధ్వంసం తప్ప ప్రజలకు చేసిందేమి లేదని ఆయన ఆరోపించారు… జగన్ చేతకాని తనం వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు యనవల…

అందుకే జగన్ జనంలోకి రాలేక తప్పించుకు తిరుగుతున్నారని మండిపడ్డారు… మరి యనమల చేసిన కామెంట్స్ పై వైసీపీ సర్కార్ ఏవిధంగా స్పందిస్తోందో చూడాలి…