అన్ని దేశాల్లో లాక్ డౌన్ పాటించారు… కానీ ఆ ఒక్క దేశంలో మాత్రం లాక్ డౌన్ పాటించలేదు.. ఎందుకో తెలుసా..

అన్ని దేశాల్లో లాక్ డౌన్ పాటించారు... కానీ ఆ ఒక్క దేశంలో మాత్రం లాక్ డౌన్ పాటించలేదు.. ఎందుకో తెలుసా..

0
98

కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు లాక్ డౌన్ పాటిస్తున్నాయి… అత్యవసరమైతే తప్ప ఎవ్వరు బయటకు రాకుడదని హెచ్చరిస్తున్నారు… అయినా కూడా ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నారు..

కానీ స్వీడన్ లో మాత్రం లాక్ డౌన్ ప్రకటించలేదు ఆ దేశంలో ప్రజలు యదావిధిగా వారి పనులు వారు చేసుకుంటున్నారు… పిల్లలు స్కూల్లకు కూడా వెళ్తున్నారు… ఆటలు కూడా ఆడుతున్నారు… ఇక్కడ కరోనా సమస్య లేదనుకుంటే పోరపాటే ఇక్కడ కూడా కరోనా సమస్య ఉంది…

సుమారు 3500 మందికి కరోనా సోకింది… అందులో 105 మంది మరణించారు… దీనికి కారణం ప్రభుత్వం ప్రజల మధ్య సామాజిక దూరం బాధ్యత పెట్టడమే… ఎవరికి వారు సామాజిక దూరం పాటించడం ఏవరికైనా కరోనా లక్షణాలు ఉంటే ఇంటికే పరిమితం అవ్వాలని ఆదేశించింది.