టీడీపీ ఫైర్ బ్రాండ్ పై మరి కొన్ని అక్రమ కేసులు

టీడీపీ ఫైర్ బ్రాండ్ పై మరి కొన్ని అక్రమ కేసులు

0
87

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ దెందులూరు మాజీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ చింతమనేని ప్రభాకర్ పై మరో కేసు నమోదు అయింది.. ఇప్పటికే పలు కేసులు ఆయనపై నమోదు అయిన సంగతి తెలిసిందే. తాజాగా పోలీసులు మరోకేసు నమోదు చేసి ఆయన్ను అరెస్ట్ చేశారు…

జిల్లా జైలులో ఉన్న చింతమనేనిని పోలీసులు పీటీ వారెంట్ పై ఆయన్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు… ఈ నెల 11న న్యాయమూర్తి విధించిన 14 రోజుల రిమాండ్ నిన్నటితో ముగిసింది… దీంతో ఆయన్ను మరో రెండు కేసుల్లో పీటీ వారెంట్ పై పోలీసులు న్యాస్థానం ముందు చింతమనేనిని హాజరు పరిచారు…

ఈ రెండు కేసుల్లో చింతమనేనికి అక్టోబర్ తొమ్మిదో తేదివరకు మరోకేసే 10వ తేదివరకు రిమాండ్ విధించింది… చింతమనేని కోర్టుకు హజరుపరుస్తున్న తరుణంలో అధికారలు బందోబస్తు నిర్వహించారు… వారిపై చింతమనేని నోటికి వచ్చినట్లు మాట్లాడారు…