డిసెంబరులో వైసీపీకి మరో బిగ్ షాక్

డిసెంబరులో వైసీపీకి మరో బిగ్ షాక్

0
98

మున్సిపల్ ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవాలి అని వైసీపీ ప్లాన్ అనేది తెలుగుదేశం నేతలు చేస్తున్న ఆరోపణలు, అయితే అలాంటి నేతలు పార్టీని వీడిపోయే నాయకులు ఎవరైనా ఉన్నారా అంటే టీడీపీ కూడా ఆలోచిస్తోంది. మరీ ముఖ్యంగా టీడీపికి ఇప్పుడు సంక్షోభం నడుస్తోంది అయితే పార్టీ మారాలి అని అనుకునే నేతలు ఎవరైనా ఉంటేవారిని వెంటనే గుర్తించాలి అని చంద్రబాబు కూడా చూస్తున్నారు.

ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు నేతలు రాజీనామా చేసి వెళతారు అని వార్తలు వస్తున్నాయి, అందులో వంశీ వెళ్లిపోయారు, అయితే జనవరికి స్ధానిక సంస్ధల పోరు బరిలోకి వైసీపీ వెళ్లనుంది.. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి మరింత మంది బయటకు రానున్నారు అని వార్తలు వస్తున్నాయి. అందుకే ఇలాంటి వలసలకు బ్రేకులు వేయాలి అని చూస్తున్నారట బాబు… డిసెంబరు నుంచి అధికార పార్టీకి బాబు నయా ప్లాన్ తో ముందుకు రానున్నారట.