ఏపీలో 10 వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల – తప్పక షేర్ చేయండి

ఏపీలో 10 వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల - తప్పక షేర్ చేయండి

0
87

సమ్మర్ వస్తోంది దీంతో పాటు ఇది విద్యార్దులకి పరీక్ష కాలం.. అందుకే అన్నీ చోట్లా సిలబస్ పూర్తి చేసే పనుల్లో ఉన్నారు, తాజాగా ఏపీలో పదవతరగతి పరీక్షల గురించి గుడ్ న్యూస్ వచ్చింది… ఈ రోజు ఉదయం ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలుపు సురేష్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు.. ఈ ఏడాది అంటే 2020 మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు టెన్త్ పరీక్షలు జరుగనున్నాయి.

ఉదయం 09.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరక పరీక్షలు నిర్వహించనున్నారు.. ఆ షెడ్యూల్ చూద్దాం.

మార్చి 23 : ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1

మార్చి 24 : ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2

మార్చి 26 : సెంకండ్ లాంగ్వేజ్

మార్చి 27 : ఇంగ్లిష్ పేపర్ 1

మార్చి 28 : ఇంగ్లిష్ పేపర్ 2

మార్చి 30 : గణితం పేపర్ 1

మార్చి 31 : గణితం పేపర్ 2

ఏప్రిల్ 01 : సైన్స్ పేపర్ 1

ఏప్రిల్ 03 : జనరల్ సైన్స్ పేపర్ 2

ఏప్రిల్ 04 : సోషల్ స్టడీస్ పేపర్ 1

ఏప్రిల్ 06 : సోషల్ స్టడీస్ పేపర్ 2

ఏప్రిల్ 07 : సంస్కృతం, అరబిక్, పెర్షియన్ సబ్జెక్ట్

ఏప్రిల్ 8 : ఒకేషనల్ పరీక్షలు