లక్ష్మీపార్వతికి జగన్ లక్కీ ఛాన్స్… ఫ్యాన్స్ కు పండగే పండుగా

లక్ష్మీపార్వతికి జగన్ లక్కీ ఛాన్స్... ఫ్యాన్స్ కు పండగే పండుగా

0
136

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు భార్య లక్ష్మీపార్వతి తన వాయిన్ గట్టిగా వినిపించారు… నిజం చెప్పాలంటే పార్టీ తరపున చిల్లి గవ్వకూడా ఆశించకుండా వైసీపీకి సేవలు అందించారు ఆమె…

2019 ఎన్నికల సమయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తన వాయిస్ ను గట్టిగా వినిపించారు లక్ష్మీ పార్వతి… చర్చలు డిబెట్స్, లైవ్ షో ఇలా ఏదైనా సరే వీటన్నింటిలో చంద్రబాబు టార్గెట్ చేశారు… ఇంత చేసిన ఆమెకు జగన్ త్వరలో కీలక బాధ్యతలు అప్పిగించనున్నారని సమాచారం…

లక్ష్మీపార్వతికి సాంస్కృతిక సలహాదారుల పదవి కట్టబెట్టేందుకు సిద్దమయ్యారట… ఆమె సాహిత్యం కళలుపై ఎక్కువ మక్కువగా ఉంటారు.. పైగా ఆమె రచయిత కూడా అందుకే ఆమెకు జగన్ సాంస్కృతిక సలహాదారులు పదవి కట్టబెట్టనున్నట్లు సమాచారం…