ఏపీ సీఎం జగన్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ కు కేఏ పాల్ బంపర్ ఆఫర్…

ఏపీ సీఎం జగన్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ కు కేఏ పాల్ బంపర్ ఆఫర్...

0
121

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లకు ప్రజాశాంతి పార్టీ అధినేత క్రైస్తమ మత భోదస్తుడు కేఏ పాల్ బంప్ ఆఫర్ ఇచ్చారు… ప్రస్తుత ఇరు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ భయబ్రాంతులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే…

దీనిని నియంత్రించేందుకుప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.. ఈ క్రమంలో కేఏ పాల్ ట్వీట్ చేశారు… తనకు చారిటీ సిటీలు ఉన్నాయని వాటిని ఇరుతు రాష్ట్రాలు వైద్య చికిత్స నిమిత్తం వాడుకోవచ్చని తెలిపారు..

సంగారెడ్డిలో 300 పడక గదుల సామర్థ్యం ఉన్న చారిటీ సిటి అలాగే విశాఖలో 100 పడక గదులు ఉన్న చారిటీ సిటీలున్నాయని తెలిపారు.. వాటిని వాడుకుంటే ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు కేఏ పాల్…