Breaking: కొత్త జిల్లాలపై ఏపీ సీఎం జగన్ సంచలన కామెంట్స్

AP CM pics sensational comments

0
41

కొత్త జిల్లాలపై ఏపీ సీఎం జగన్ సంచనల కామెంట్స్ చేశారు. ఉగాది నాటికే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని అన్నారు.  ఆరోజు నుంచే కలెక్టర్లు, ఎస్పీల కార్యకలాపాలు మొదలవుతాయని వెల్లడించారు. కొత్త జిల్లాలపై నోటిఫికేషన్ వచ్చిన రోజునుంచే ఓఎస్డీల హోదాలో కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు కొనసాగుతారని వెల్లడించారు.