ఏపీలో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్ ఎలా ధరఖాస్తు చేయాలంటే

ఏపీలో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్ ఎలా ధరఖాస్తు చేయాలంటే

0
94

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలేకుండా చేయాలని చూస్తోంది… అందులో భాగంగానే ఇటీవలే లక్షకు పైగా గ్రామసచివాలయ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది… ఇదే క్రమంలో మళ్లీ పెద్దసంఖ్యలు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తి చేసేందుకు పంచ్చజెండా ఊపింది…

14061 పోస్ట్ లు వార్డు సచివాలయాల్లో 2146 పోస్టుల్ని భర్తీ చేసేందుకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది… ఆసక్తిఉన్న వారు ఈ రోజు జనవరి 31వ తేదివరకు ఆన్ లైన్లో ధరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది… పూర్తి వివరాల్ని గ్రామ వార్డు సచివాలయ వెబ్ సైట్ లో ఉంచామని ప్రభుత్వం తెలిపింది..

ఎటువంటి డౌట్లు వచ్చినా అందులో తెలుసుకోవచ్చని తెలిపింది… కాగా ఏపీ సర్కార్ మరో 300 సచివాలయాలను ఏర్పాటు చేయాలని చూస్తుంది… వాటిలో మూడువేల పోస్టులు భర్తీ చేయాలని చూస్తోంది…