ఏపీలో కరోనా లేటెస్ట్ అప్ డేట్స్

ఏపీలో కరోనా లేటెస్ట్ అప్ డేట్స్

0
77

ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.. తాజాగా కరోనాకు సంబంధించిన హెల్త్ బులిటెన్ విడుదల అయింది… కొత్త మరో 56 కేసులు నమోదు అయ్యాయి… దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 813కు చేరింది… కరోనా దాటికి ఇప్పటికే రాష్ట్రంలో 24 మంది మరణించారు.. 120 మంది కోలుకున్నారు…

ప్రకాశం 48
విశాఖ 21
తూర్పుగోదావరి 26
పశ్చిమ గోదావరి 39
గుంటూరు 177
కృష్ణా 86
నెల్లూరు 67
కడప 51
చిత్తూరు 59
అనంతపురం 36
కర్నూల్ 203
విజయనగరం 0
శ్రీకాకుళం 0