ఏపీలో తొలికరోనా మరణం ఎక్కడంటే…

ఏపీలో తొలికరోనా మరణం ఎక్కడంటే...

0
140

తాజాగా విజయవాడలో కరోనా మరణం నమోదు అయింది… విజయవాడకు చెందిన వ్యక్తి మృతి చెందాడు… ఢిల్లీ మతప్రార్థనల నుంచి వచ్చిన వ్యక్తి తండ్రి కరోనాతో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు…

ఇక మరోవైపు ఏపీలో కరోనా వైరస్ రోజు రోజుకు విస్తరిస్తోంది… నిన్నా మొన్నటివరకు కరోనా కేసులు పెద్దగా లేకపోవడం మర్కాజ్ నుంచి వచ్చిన యాత్రికుల నుంచి వైరస్ వేగంగా విస్తరించడంతో గడిచిన మూడు రోజుల్లోనే వైరస్ కేసులు భారీగా పెరిగాయి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 149కి చేరాయి…

కొత్త కేసులుల్లో కృష్ణాలో 10 కపడ చిత్తూరు నెల్లూరు ఒక్కో కేసు చొప్పున నమోదు అయ్యాయి… దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు… రాష్ట్రంలో ఇంకెన్ని కేసులు భయటపడతాయే అన్న భయం అందరిలోనూ నెలకొంది