ఏపీలో రెడ్, అండ్ ఆరెంజ్ జోన్ లు ఎన్ని ఉన్నాయే తెలుసా..

ఏపీలో రెడ్, అండ్ ఆరెంజ్ జోన్ లు ఎన్ని ఉన్నాయే తెలుసా..

0
110

కంటికి కనిపించని ఓ సూక్ష్మజీవి జనజీవితాన్ని అతలాకుతలం చేస్తోంది… పేద ధనిక అన్న తేడాలేకుండా అందరిని భయం గుప్పెట్లో బతికేలా చేసింది… ఇళ్లు విడిచి రాకుండా కట్టడి చేస్తోంది…

ఏపీలో కరోనా వైరస్ నివారణకు అనేక చర్యలు తీసుకుంటున్నా కూడా ఈ మాయదారి మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోండటంతో జనం బిక్కుబిక్కు మంటున్నారు… రాష్ట్రవ్యాప్తంగా 181 క్లస్టర్ లు ఉన్నాయి…

121 అర్భన్ గ్రామీణ ప్రాంతాల్లో 60 క్లస్టర్లు ఉన్నాయి… 56 మండలాలు రెడ్ జోన్ గా 47 మండలాలు ఆరెంజ్ జోన్ గా 573 మండలాలు గ్రీన్ జోన్ లు గా ఉన్నాయి… అత్యధికంగా నాలుగు జిల్లాలో కరోనా కేసులు ఉన్నాయి…