ఏపీలో పదో తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల డేట్స్ ఇవే

ఏపీలో పదో తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల డేట్స్ ఇవే

0
142

ఏపీలో ఈ నెల 10 నుంచి 29 వరకూ ఎన్నికల సందడి ఉంది, దీంతో స్ధానిక సంస్ధల ఎన్నికలు కారణంగా పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నారు, అంతేకాదు ఆ షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించిన దానిని మార్చారు, కొత్త షెడ్యూల్ ప్రకటించారు.
మార్చి 31 నుంచీ ఏప్రిల్ 17 వరకూ టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచీ మధ్యాహ్నం 12.15 వరకు పరీక్షలు జరగనున్నాయి.

AP SSC EXAMS NEW షెడ్యూల్ తేదీలు సబ్జెక్టులు చూద్దాం

మార్చి 31 – ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1
ఏప్రిల్ 1 – ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2
ఏప్రిల్ 3న – సెకండ్ లాంగ్వేజ్ పేపర్
ఏప్రిల్ 4న – ఇంగ్లీష్ పేపర్ 1
ఏప్రిల్ 6న – ఇంగ్లీష్ పేపర్ 2ఏప్రిల్ 7న – మ్యాథమేటిక్స్ పేపర్ 1
ఏప్రిల్ 8న – మ్యాథమేటిక్స్ పేపర్ 2
ఏప్రిల్ 9న – జనరల్ సైన్స్ పేపర్ 1
ఏప్రిల్ 11న – జనరల్ సైన్స్ పేపర్ 2
ఏప్రిల్ 13న – సోషల్ స్టడీస్ పేపర్ 1
ఏప్రిల్ 15న – సోషల్ స్టడీస్ పేపర్ 2

ఎన్నికలు అయిపోతాయి కాబట్టి ఆ తర్వాత ఈ పరీక్షలు నిర్వహి