బ్రేకింగ్…..ఏపీలో మోగిన ఎన్నికల నగారా… స్థానిక సంస్దల ఎన్నికల షెడ్యూల్ ఇదే

బ్రేకింగ్.....ఏపీలో మోగిన ఎన్నికల నగారా... స్థానిక సంస్దల ఎన్నికల షెడ్యూల్ ఇదే

0
34

ఏపీలో ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేశారు ఎన్నికల సంఘం అధికారులు. మొత్తానికి స్దానిక సంస్ధల ఎన్నికలు మూడు థఫాలుగా జరుగనున్నాయి,.ఒకే దశలో మున్సిపల్ ఎన్నికలు జరగనుండగా.. రెండు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.

స్థానిక ఎన్నికల షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి…
ఈ నెల 9 నుంచి 11 వరకు ఎంపీటీసీ, జెడ్పిటిసీ నామినేషన్ల స్వీకరణ
ఈ నెల 21న ఎంపీటీసీ, జెడ్పిటిసీల ఎన్నికల పోలింగ్, 29న లెక్కింపు
జెడ్పిటీసి, ఎంపీటీసీలకు కౌంటింగ్ 24న జరగనుంది.

ఈ నెల 9వ తేదీన మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్
ఈ నెల 11 నుంచి 13 వరకు మున్సిపల్ నామినేషన్ల స్వీకరణ
ఈ నెల 23న మున్సిపల్ ఎన్నికల పోలింగ్, 27న ఫలితాలు
27న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్

ఈ నెల 27న పంచాయతీ ఎన్నికలు
తొలి దశ ఎన్నికలకు ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు
పంచాయతీ ఎన్నికలకు 17 నుంచి 19 వరకు నామినేషన్ల స్వీకరణ
రెండో దశకు ఈ నెల 17న రిలీజ్ చేయనున్నారు
అలాగే తొలి దశ నామినేషన్లు 17 నుంచి 19 వరకు స్వీకరణ
తొలి దశ ఎన్నికలు 27న జరగనుండగా.. అదే రోజున కౌంటింగ్ కూడా నిర్వహించనున్నారు
రెండో దశ నామినేషన్లు 19 నుంచి 21 వరకు స్వీకరణ
రెండో దశ ఎన్నికలు 29న జరగనుండగా.. అదే రోజున కౌంటింగ్