Flash News: ఏపీ మంత్రికి అస్వస్థత..ఆసుపత్రికి తరలింపు

0
106

ఇటీవలే సెప్టెంబర్ 2వ తేదీన దివంగత సీఎం వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఏపీ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఒక్కసారిగా గుండెనొప్పితో అస్వస్థకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా పినిపే విశ్వరూప్ మరోసారి అస్వస్థకు గురయ్యారు. దీంతో కుటుంబీకులు హుటాహుటిగా రాజమహేంద్రవరంలోని బొల్లినేని ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.