Home BUSINESS పసిడి ప్రియులకు బాడ్ న్యూస్..భారీగా పెరిగిన ధరలు..నేటి ధరలు ఇలా..!

పసిడి ప్రియులకు బాడ్ న్యూస్..భారీగా పెరిగిన ధరలు..నేటి ధరలు ఇలా..!

0
233

మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తారు. అయితే బంగారం, వెండి ధరలు నిత్యం మారుతుంటాయి. ఒకరోజు ధరలు తగ్గగా మరో రోజు పెరుగుతాయి. కొన్నిరోజులు బంగారం ధరలు స్థిరంగా ఉంటాయి. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు సర్వసాధారణం. మరి నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఇలా..

హైద్రాబాద్ లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.46,000కు చేరుకుంది.

24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.50,200గా నమోదైంది.

ఇక వెండి ధరల కూడా బాగా పెరిగిపోయాయి. హైదరాబాద్ మార్కెట్ లో కేజీ వెండి ధర రూ.63,300గా నమోదు అయింది.