ఏపీ మొత్తంమీద ఎన్ని… కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయంటే…

ఏపీ మొత్తంమీద ఎన్ని... కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయంటే...

0
97

ఏపీలో కరోనాను కట్టడి చేసేందుకు అన్నివిధాలుగా చర్యలు తీసుకుంటున్నామని, పలుచోట్ల ఇప్పటికే ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు… తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…

ఏపీ కరోనా పాజిటివ్ కేసులు రెండు మాత్రమే నమోదు అయ్యాయని స్పష్టం చేశారు… ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు… రాష్ట్ర ప్రభుత్వం కరోనాను కట్టడి చేసేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు…

ప్రభుత్వ చర్యలతో పాటు ప్రజల సహకారం కూడా కావాలని తెలిపారు స్కూల్లకు కాలేజీలకు మాల్స్ కు థియేటర్లకు సెలవులు ప్రకటించామని తెలిపారు… ఐటీ ఉద్యోగులు వారి ఇంట్లో పని చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు… అలాగే పెళ్లిల్లు కూడా వాయిదా వేసుకుంటే బాగుంటుందని అన్నారు…