ఏపీ ప్రజలకు జగన్ శుభాకాంక్షలు

ఏపీ ప్రజలకు జగన్ శుభాకాంక్షలు

0
90

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ శ్రీ‌రామ న‌వమి శుభాకాంక్ష‌లు…. క‌రోనా నేప‌థ్యంలో ఈ పండుగ‌ను ప్ర‌జ‌లంద‌రూ ఇళ్ల‌ల్లోనే ఉంటూ భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకోవాల‌ని అన్నారు
శ్రీ‌రాముడి ఆశీస్సులు రాష్ట్ర ప్ర‌జ‌ల‌పై ఉండాల‌ని, ప్ర‌జ‌లంద‌రూ సుఖ సంతోషాల‌తో ఉండేలా చూడాల‌ని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు…