ఆ టీడీపీ ఎమ్మెల్యే వైసీపీలో చేరేందుకు మంత్రి కొడాలితో రాయభారం…

ఆ టీడీపీ ఎమ్మెల్యే వైసీపీలో చేరేందుకు మంత్రి కొడాలితో రాయభారం...

0
92

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఎక్కువ అవుతున్నాయి… దీంతో ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వరుస షాక్ లు తగులుతున్నాయి… పార్టీలో క్రమ క్రమంగా టీడీపీ సభ్యులు సంఖ్య తగ్గుతూ వస్తోంది..

ఇప్పటికే పలువురు మాజీలు వైసీపీ తీర్థం తీసుకున్నారు.. ఇక ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దుతుగా ఉన్నారు… ఇక ఇదే క్రమంలో విశాఖ జిల్లాలకు చెందిన ఒక టీడీపీ ఎమ్మెల్యే వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి…

ఇదే విషయమై ఆయన మంత్రి కొడాలి నానితో రాయభారం నడుతుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి… కాగా విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో వియం సాధించాలని వైసీపీ ప్రయత్నిస్తోంది… ఈక్రమంలో ఆపరేషన్ ఆక్షన స్టార్ చేసిన సంగతి తెలిసిందే…