ఆయన వైసీపీలో చేరిక కోసం 24 గంటలు తలుపులు తెరిచి ఉంచిన జగన్….

ఆయన వైసీపీలో చేరిక కోసం 24 గంటలు తలుపులు తెరిచి ఉంచిన జగన్....

0
105

2019 ఎన్నికల్లో హోరా హోరీగా జరిగిన ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లను సాధించి వైసీపీ అధికారంలోకి రాగా టీడీపీ 23 సీట్లతో సర్దిపెట్టుకుంది… ఇక జనసేన కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది.. అయితే ఇప్పుడు ఆయన కూడా వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…

ప్రతిపక్షంలో అదికూడా జనసేన తరపున ఎమ్మెల్యేగా ఉండటం కష్టమని అనుకుంటున్న రాపాక వరప్రసాద రావు వీలు చూసుకుని వైసీపీలో చేరాలని అనుకుంటున్నారట… అంతేకాదు ఆయన ఎప్పుడు పార్టీలో చేరాలకున్నా ఎలాంటి అభ్యంతరాలు లేవని వైసీపీ అధిష్టానం స్పష్టం చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…

కాగా ఇటీవలే రాపాక పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తాను జనసేనకు దగ్గరగా లేనని అలా అని దూరంగా లేనని అన్నారు తాను జనసేన ఎమ్మెల్యేగా ఉన్నానని అన్నారు…


Regards,
N.Ramesh Babu