ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు మీడియా ద్వారా నిలదీశారు… ప్రస్తుతం అమరావతిని పక్కన పెట్టేస్తే ఏపీ తీవ్రంగా నష్టపోతుందని అన్నారు…
ప్రపంచానికి ఆదర్శంగా నిలిచేలా నిర్మించిన రాజధానిని జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్రస్ లేకుండా చేశారని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు… తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… జగన్ రాజధాని నిర్మాణాన్ని కొనసాగించి ఉంటే లక్ష కోట్లు రాష్ట్రానికి ఆదాయం వచ్చేదని అన్నారు…
నిర్మించక పోవడం వల్ల పెట్టుబడులు నిలిచి పోయాయని అన్నారు… ఆరునెల్లో వైసీపీ సర్కార్ తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చిందని అన్నారు… రాష్ట్రంలో ఇసుక కొరత అలానే ఉందని అన్నారు… ఇసుక సమస్యను పరిష్కరించకుండా ఇసుక వారోత్సవాలను నిర్మిస్తున్నారని ఆయన ద్వజమెత్తాను,….