లక్ష్మీపార్వతిపై చంద్రబాబు నాయుడు సంచలన కామెంట్స్

లక్ష్మీపార్వతిపై చంద్రబాబు నాయుడు సంచలన కామెంట్స్

0
97

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలో తనపై ఆధానికి మించిన ఆస్తుల కేసుపై స్పందించారు…. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఏ కేసుకు అయినా ఆధారం ముఖ్యం అని అన్నారు…

నందమూరి తారకరామారావు భార్య లక్ష్మీ పార్వతి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని కేసు పెట్టిన సంగతి తెలిసిందే… దీనిపై ఆయన స్పందించారు… ఎవరో ఒకరు కేసు వేస్తుంటారు… కానీ దానిలో ఆధారాలు ముఖ్యం అని అన్నారు…

ప్రతీ చోటా కుట్రలు కుతంత్రాలు ఉంటాయన పేర్కొన్నారు… నా జీవితం తెరిచిన పుస్తకం అని అన్నారు… ప్రతీ ఏటా ఆస్తులను ప్రకటిస్తానని చంద్రబాబు నాయుడు అన్నారు… తాను గత 40 ఏళ్ల నుంచి వాస్తవాలే చెబుతున్నానని అన్నారు.. తానెందుకు భయపడాలని అన్నారు…