చంద్రబాబు భారీ ప్లాన్ తో ముందుకు

చంద్రబాబు భారీ ప్లాన్ తో ముందుకు

0
73

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భారీ ప్లాన్ వేసినట్లు రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం… రానున్న మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి…

ఈ సమావేశంలో వైసీపీ విధానాలపట్ల తమ గళాన్ని వినింపించాలని చూస్తోందట టీడీపీ అధిష్టాం… ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత అలాగే మాతృ భాష కాదని పాఠశాలల్లో ఆంగ్ల బాష బోధనను ప్రవేశ పెట్టం వంటి వాటిపై తమ గళం వినిపించాలని టీడీపీ నాయకులు భావిస్తున్నారట…

దానితో పాటు రైతు భరోసా ప్రస్తావ గురించి కూడా మాట్లాడాలని చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు సూచించినట్లు సమాచారం అందుతోంది… మరి చూడాలి టీడీపీ నాయకులు అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ తరపున తమ గళాన్ని ఎంత మేరకు వినిపిస్తారో…