బాబు గారి బలగం అంతా ఏమైనట్టు…

బాబు గారి బలగం అంతా ఏమైనట్టు...

0
123

టీడీపీ హవా సాగుతున్నంత కాలం ఎటువంటి పార్టీ కార్యక్రమమైనా అందరు నేతలు హాజరై దాని విజయం లో భాగం అయ్యారు . 2019 ఎన్నికల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది . పార్టీ కి బలమని భావించే నేతలే పార్టీ కి సంబందించిన ఏ విషయం పై కూడా నోరు మెదపకపోవడం పై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి .

అయితే ఇప్పుడు పయ్యావుల కేశవ్ కూడా ఇలాగె ప్రవర్తిస్తున్నారు . ఎప్పుడు పార్టీ పనుల్లో ఆక్టివ్ గ ఉండే ఈయన సైలెంట్ అవ్వడం వెనుక కారణమేంటో ఎవరికీ అర్థం కావడం లేదు . అయితే వైసీపీ సర్కార్ టీడీపీ నేతల పనిపట్టాలని చూపించే ఇంట్రెస్ట్ దీనికి కారణమన్నది చాల మంది చెప్తున్నా మాట . అచ్చం నాయుడు అరెస్ట్ టీడీపీ నేతలకి కళ్ల ముందే కనిపిస్తుండటం తో వాళ్ళు వెనక్కి తాగుతున్నారని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు .

అయితే అతి చిన్న వయసులోనే రాజకీయాల్లో తన మార్క్ చూపించిన ఇలాంటి నేతలు కూడా ప్రతిపక్షానికి బయపడి సైలెంట్ అయితే టీడీపీ పరిస్థితేంటని కొందరు నేతలు భావిస్తున్నారు .