జగన్ కు చంద్రబాబు భారీ హెచ్చరికలు

జగన్ కు చంద్రబాబు భారీ హెచ్చరికలు

0
90

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు… తాను రెండు రోజులు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటానని అన్నారు… వైసీపీ నాయకులు ఎన్ని ఆటంకాలు కలిగిస్తారో తాను కూడా చూస్తానని అన్నారు చంద్రబాబు నాయుడు…

టీడీపీ అభిమానం, ఆత్మాభిమానం, పునాదిగా ఏర్పడి ముందుకు సాగుతున్న పార్టీ అని తెలిపారు… ఇటీవలే జైలు నుంచి బెయిల్ పై విడుదల అయిన దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను చంద్రబాబు నాయుడు పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ…

తమ పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేస్తూ అక్రమకేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు… ఇక నుంచి తమ కార్యకర్తలపై కేసులు పెట్టవద్దని అన్నారు… కాదు కూడదని కేసులు పెడితే తాను కూడా ప్రైవేట్ కేసులు పెడుతానని హెచ్చరించారు చంద్రబాబు…