బాబుకు షాక్ మాజీ ఎంపీ అరెస్ట్

బాబుకు షాక్ మాజీ ఎంపీ అరెస్ట్

0
78

ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ను రాజమండ్రి పోలీస్ అధికారులు అరెస్ట్ చేశారు… జ్యుడీషియల్ సిబ్బందిని తీవ్రమైన పదజాలంతో దూశించడమే కాకా విధులకు ఆటంకం పరిచిన కేసులో సీఆర్ పీసీ సెక్షన్ 41 కింద నోటీసులు తీసుకోవడానికి పోలీస్ స్టేషన్ కు వచ్చారు హర్షకుమార్…

92 రోజుల క్రితం జరిగిన ఈ కేసులో 75 రోజులుగా హర్షకుమార్ పరారిలో ఉన్నారు… తాజాగా ఆయన్ను అరెస్ట్ చేశారు…. ఆయన అరెస్ట్ తో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది…

కక్ష సాధింపువల్లే తమనేతను అరెస్ట్ చేశారని అనుచరులు వాపోతున్నారు…హైకోర్టు బెయిల్ ఇచ్చినా కూడా ఎందుకు తమ నేతను అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారో తమకు అర్థం కావడంలేదని అంటున్నారు…