బాబుకు షాక్ రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్న టీడీపీ మాజీ ఎంపీ

బాబుకు షాక్ రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్న టీడీపీ మాజీ ఎంపీ

0
83

తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత చాలాంది సీనియర్ నేతలు పార్టీకి అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు…. చంద్రబాబు నాయుడు పలు కార్యక్రమాలు చేస్తున్నా కూడా వారు దూరంగా ఉంటున్నారు… అలా ఉంటున్నవారిలో మాజీ ఏలూరు ఎంపీ మాగంటి బాబు ఒకరని అంటున్నారు…

ఈయన ఫలితాలు వెలుబడినప్పటినుంచి టీడీపీలో యాక్టవ్ గా కనిపించకున్నారు… ఇంతవరకు మీడియా ముందు కనిపించిన దాఖలాలు లేవు… గడిచిన ఆరు నెలల తీరు చూస్తుంటే ఇక ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తారనే టాక్ వినిపిస్తోంది…

కాగా సుదీర్ఘ కాలంపాటు కాంగ్రెస్ పార్టీతో మాగుంట ఫ్యామిలీకి అనుబంధం ఉంది… 2009లో టీడీపీ తీర్థం తీసుకున్నారు… ఆ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు.. 2014లో మరో సారి పోటీ చేసి గెలిచారు 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు మాగుంట బాబు… ఆ ఎన్నికల్లో వారసుడు మాగంటి రామ్ జీ కనిపించారు… ఎన్నికల తర్వాత ఆయన కూడా యామయ్యారు..