చంద్రబాబుకు ఆయుదంగా మారిన ఆ నలుగురు ఎమ్మెల్యేలు…

చంద్రబాబుకు ఆయుదంగా మారిన ఆ నలుగురు ఎమ్మెల్యేలు...

0
81

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. అధికార నాయకులు అవకాశం వస్తే చంద్రబాబు నాయుడు పై నిప్పులు చెరుగుతున్నారు… కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సైతం టీడీపీపై విమర్శలు చేస్తున్నారు…

అయితే టీడీపీ తరపున 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కేవలం ముగ్గురు మాత్రామే తమ వాయిన్ వినిపిస్తూన్నారు… ఇక ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు కచ్చితంగా ఉంటుంది… ఆయన కాకుండా అచ్చెన్నాయుడు, రామానాయుడు, బుచ్చయ్య చౌదరిలు తమ వాయిస్ బలంగా వినిపిస్తున్నారు…

అవకాశం వస్తే చాలు అధికార పార్టీ ఎమ్మెల్యేలపై నిప్పులు చెరుగుతున్నారు… గడిచిన ఐదురోజుల అసెంబ్లీ సమావేశాల్లో అనేక విషయాలనులేవనెత్తి సర్కార్ పై కారాలు మిర్యాలు నూరారు… పయ్యలకేవులు కేశవ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆయన కూడా ఉండి ఉంటే కరెంట్ ఇష్యూస్ పై నిప్పులు చెరిగే వారని అంటున్నారు…