జగన్ పై చంద్రబాబు ప్లాన్ సక్సెస్

జగన్ పై చంద్రబాబు ప్లాన్ సక్సెస్

0
78

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దేశంలోనే ఒక మంచి గుర్తింపు ఉంది… రాజకీయంగా ఎత్తులకు పైఎత్తులు వేసే ప్రతిపక్షాలను చిత్తు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అంటారు… అలాగే చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉంటే అధికార పార్టీని ముప్పుతిప్పలు పెట్టి వారికి మూడు చెరువుల నీరు తాపుతారని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు.

ప్రస్తుతం చంద్రబాబు నాయుడు అదే చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు… ఇటీవలే అధికార నాయకులు చేస్తున్న తప్పిదాలపై చంద్రబాబు నాయుడు ఫైర్ అవుతున్నారు…

ముఖ్యంగా విద్యుత్ కొత ఇసుక కొరతపై చంద్రబాబు నాయుడు నిప్పులు చెరుగుతూ ప్రభుత్వంలో కదలికలు వచ్చేలా చేస్తున్నారు… వీటిలో ఆయన సక్సెస్ అయ్యారనే చెప్పాలి… ఇలానే కంటిన్యూ చేస్తే పార్టీకి పాతరోజులు వస్తాయని అంటున్నారు రాజకీయ మేధావులు…