బాబు వెంట కచ్చితంగా ఈ ఐదుగురు ఉంటారు

బాబు వెంట కచ్చితంగా ఈ ఐదుగురు ఉంటారు

0
90

తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో 23సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఇక గెలిచిన 23లో ఒకరు వంశీ పార్టీకీి గుడ్ బై చెప్పారు. మరికొందరు కూడా పార్టీ నుంచి వెళ్లిపోతారు అని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సమయంలో చంద్రబాబు వెంట ఉన్న నేతలు ఎవరు అనేది మాత్రం సొంత పార్టీలో కూడా జరుగుతున్న చర్చ.

అయితే తెలుగుదేశం పార్టీ గొంతు వినిపించే నాయకులు కొందరు మాత్రమే ఉన్నారు అని చర్చ జరుగుతోంది .అది అసెంబ్లీలో అయినా మీడియా ముఖంగా అయినా కొందరు మాత్రమే ఉన్నారు.. మరి వారినే ఇప్పుడు బాబు ముందు ఉండి రాజకీయంగా పార్టీని నడుపుతున్నారు.

వారిలో బాబుకి మాత్రం హ్యాండ్ ఇవ్వకుండా పార్టీలో కొనసాగే ఎమ్మెలేలు కొందరు ఉన్నారట బాలయ్య, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్, రామానాయుడు, అచ్చెన్నాయుడు, వీరు కచ్చితంగా చంద్రబాబు వెంట ఉంటారు అని మిగిలిన వారి విషయంలో మాత్రం చెప్పలేము అంటున్నారు.