భారీగా తగ్గిన బంగారం ధర పెరిగిన వెండి – రేట్లు ఇవే

భారీగా తగ్గిన బంగారం ధర పెరిగిన వెండి - రేట్లు ఇవే

0
45

బంగారం కొనాలి అని చూస్తున్నారా అయితే మీకు గుడ్ న్యూస్ ఈ మే నెల ఒకటో తేదిన బంగారం ధర తగ్గుదల నమోదు చేసింది… పుత్తడి ధర తగ్గుదల మొదలైంది.., మరి బంగారం రేటు ఎలా ఉంది అనేది చూద్దాం.

 

హైదరాబాద్ మార్కెట్లో శనివారం బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.550 తగ్గుదలతో రూ.47,780కు ట్రేడ్ అవుతోంది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.500 తగ్గడంతో .43,800కు చేరింది, అయితే బంగారం దాదాపు ఏప్రిల్ నెలలో 1400 మేర తగ్గింది ఇప్పుడు మళ్లీ కొత్త నెలలో తగ్గుదల మొదలైంది..

 

ఇక బంగారం ఇలా ఉంటే వెండి రేటు చూద్దాం… మార్కెట్లో వెండి రేటు మాత్రం పరుగులు పెట్టింది. వెండి ధర కేజీకి రూ.700 పెరుగుదలతో రూ.74,000కు చేరింది. ఇక వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరగనున్నాయి అంటున్నారు వ్యాపారులు.