భారీగా త‌గ్గిన బంగారం ధర రేటు ఎంతంటే

భారీగా త‌గ్గిన బంగారం ధర రేటు ఎంతంటే

0
46

బంగారం ధ‌ర మార్కెట్లో భారీగా పెరిగింది గ‌డిచిన వారం రోజులుగా… అయితే మ‌ళ్లీ బంగారం ధ‌ర త‌గ్గుద‌ల క‌నిపిస్తోంది,హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర భారీగా తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.410 దిగొచ్చింది. దీంతో ధర రూ.46,330కు చేరింది.

అయితే 24 క్యారెట్ల బంగారం ధ‌ర మాత్రం కాస్త త‌గ్గింది… 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల బంగారం ధర కేవలం రూ.10 తగ్గుదలతో రూ.50,940కు చేరింది. ఇక వెండి ధ‌ర కూడా ఇలాగే ఉంది.

కేజీ వెండి ధర ఏకంగా రూ.1,450 దిగొచ్చింది. దీంతో ధర రూ.48,600కు పడిపోయింది, మార్కెట్లో ఇంకా బంగారం ధ‌ర‌లు త‌గ్గే అవ‌కాశం ఉంది అంటున్నారు వ్యాపారులు, అయితే పెట్టుబ‌డులు చూస్తే ఇప్పుడు మ‌ళ్లీ షేర్ల‌లో పెడుతున్నారు.. అదే బంగారం త‌గ్గుద‌ల‌కు కార‌ణం అంటున్నారు.