భారీగా పెరిగిన బంగారం ధ‌ర – ఆల్ టైం హై రేట్ రికార్డ్

భారీగా పెరిగిన బంగారం ధ‌ర - ఆల్ టైం హై రేట్ రికార్డ్

0
36

ప‌సిడి ధ‌ర భారీగా పెరుగుతోంది ఎక్క‌డా త‌గ్గుద‌ల క‌నిపించ‌డం లేదు, బంగారం ధ‌ర ఇంత భారీగా పెర‌గ‌డానికి అనేక కార‌ణాలు చెబుతున్నారు.. షేర్ల‌లో పెట్టుబ‌డి కంటే బంగారంలో పెట్టుబ‌డి ఉత్త‌మం అని చాలా మంది నిపుణులు ఇన్వెస్ట‌ర్లు బంగారం పై పెట్టుబ‌డి పెడుతున్నారు.

దీంతో బంగారం ధ‌ర భారీగా పెరుగుతోంది.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 ర్యాలీ చేసింది. దీంతో ధర రూ.47,550కు ఎగసింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా పెరిగింది. రూ.450 పెరుగుదలతో రూ.48,750కు ఎగసింది.ఇక కేజీ వెండి ధర కూడా రూ.1500 పెరిగింది. రూ.50,050కు చేరింది.

ఇక భారీగా బంగారం ధ‌ర పెర‌గ‌డానికి అనేక కార‌ణాలు చెబుతున్నారు, ముఖ్యంగా 90 శాతం షేర్ల‌లో కంటే పెట్టుబ‌డి ఇప్పుడు చాలా మంది బంగారం పైనే పెడుతున్నారు, ఇది ప్ర‌ధాన కార‌ణం అంటున్నా‌రు నిపుణులు.